ఏపీలో విదేశీ యూనివర్సిటీలకు అనుమతి.. కొత్త విద్యా విధానం ప్రకటన

ఏపీలో విదేశీ యూనివర్సిటీలకు అనుమతి.. కొత్త విద్యా విధానం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ప్రకటించింది. విదేశీ, ఇతర రాష్ట్రాల ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తూ, 2027 డిసెంబర్‌లోగా ఒప్పందం కుదుర్చుకునే సంస్థలకు 50 ఎకరాల వరకు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది. 2029 నాటికి కనీసం ఐదు విదేశీ విద్యాసంస్థలను తీసుకురావాలని, 5,000 మందికి పైగా విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies