ఏపీపీఎస్సీ 254 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీపీఎస్సీ 254 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 254 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196, ఎనలిస్ట్ గ్రేడ్-2 18, అసిస్టెంట్ డైరెక్టర్ 17, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12, ఆంగ్ల రిపోర్టర్ 10, తెలుగు రిపోర్టర్ 1 పోస్టు ఉన్నాయి. అర్హతలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies