ఓటు హక్కు పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమం: సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు హక్కు పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమం: సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈసీఐ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ముందుపెట్టి మోదీ, అమిత్ షాలు ఈ కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies