హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,030కు చేరింది. కిలో వెండి ధర రూ.2,10,100 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి; హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర ఎంతంటే?
Source: Telugu Post