ప్రపంచ పసుపు మార్కెట్‌ను నియంత్రిస్తున్న కేంద్రంగా తమిళనాడులోని ఈరోడ్ నగరం గుర్తింపు పొందింది. ఇక్కడ నిర్ణయించే ధరలే దేశీయ, అంతర్జాతీయ ఎగుమతులకు బెంచ్‌మార్క్‌గా పనిచేస్తాయి. అధిక కుర్కుమిన్ శాతం కారణంగా ఈరోడ్ పసుపుకు జీఐ ట్యాగ్ లభించింది. నిజామాబాద్ తర్వాత దేశంలోనే అతిపెద్ద నియంత్రిత పసుపు మార్కెట్ ఇక్కడే ఉంది.
ప్రపంచ పసుపు రాజధానిగా తమిళనాడులోని ఈరోడ్ గుర్తింపు
Source: Asianet Telugu