వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహం చెన్నైలో జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరై ఒకే వేదికపై కనిపించారు. జగన్ సన్నిహిత బంధువైన అనిల్ రెడ్డి విదేశాల్లో మైనింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు కావడం గమనార్హం.
వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి ప్రముఖుల రద్దీ
Source: Gulte Telugu