హైదరాబాద్లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే 'భారత్ సమ్మిట్ 2026 – తెలంగాణ రైజింగ్' అంతర్జాతీయ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతున్నారు. 14న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వచ్చి ప్రసంగిస్తారు. 13న జరిగే ప్లీనరీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతారు. గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ మధ్య సహకారం, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధిపై సదస్సు దృష్టి పెడుతుంది.
భారత్ సమ్మిట్ 2026కు ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరు
Source: Vaartha