దీపావళి రోజున బుధాదిత్య, నీచభంగ రాజయోగాలు

దీపావళి రోజున బుధాదిత్య, నీచభంగ రాజయోగాలు

దీపావళి పర్వదినాన బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడనున్నాయి. తులా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు; సింహ రాశిలో గురువు, కేతువు, కుజుడు సంచరిస్తున్నారు. ఈ శుభ యోగాల వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మీన తదితర రాశుల వారికి అదృష్ట ఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies