దీపావళి వేడుకల సందర్భంగా భారత వ్యాపారవేత్త విశాల్ గొండల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని కానుకగా అందజేశారు. ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భక్తులు విశ్వసించే ఈ పవిత్ర గ్రంథాన్ని అందించడం తనకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
దీపావళి సందర్భంగా ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుమతి
Source: Vaartha