సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. పురుషులు పంచె-కండువా లేదా కుర్తా-పైజామా ధరించాలని, ఫార్మల్ ప్యాంట్-షర్ట్‌కూ అనుమతి ఉందని అధికారులు తెలిపారు. మహిళలు చీర, లంగా-ఓణీ లేదా దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించాలి. టీ-షర్టులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్‌లను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించరు.
సింహాచలంలో కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి
Source: Vaartha