నైరుతి యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ అల్-వజియా ప్రాంతంలోని మార్కెట్‌పై శుక్రవారం జరిగిన వైమానిక దాడిలో కనీసం 30 మంది మృతి చెందారు. హౌతీలు సౌదీ అరేబియాపై ఆరోపణలు చేయగా, ప్రభుత్వ బలగాలు హౌతీలను నిందిస్తున్నాయి. ఈ ఘటనపై ఇరు వర్గాల వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేకపోయామని ఏపీ తెలిపింది.
యెమెన్‌లో మార్కెట్‌పై వైమానిక దాడి.. 30 మంది మృతి
Source: Telugu Post