రైల్వేలో 191 ఖాళీలు.. డిగ్రీ, పీజీ అర్హతతో దరఖాస్తులు

రైల్వేలో 191 ఖాళీలు.. డిగ్రీ, పీజీ అర్హతతో దరఖాస్తులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ 09/2026 కింద మొత్తం 191 ఖాళీలను భర్తీ చేయనుంది. లీగల్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, హిందీ జూనియర్ ట్రాన్స్‌లేటర్ సహా ఏడు రకాల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు బేసిక్ జీతం ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 6, 2026.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies