ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అందిస్తున్న గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీలో రోజుకు కేవలం రూ.2 చెల్లిస్తే రూ.15 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. సంవత్సరానికి రూ.750 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 65 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు. రోడ్డు ప్రమాదాలు, పాము కాటు, కరెంట్ షాక్, భవనం నుంచి పడిపోవడం వంటి ప్రమాదాలు కవర్ అవుతాయి. రూ.5 లక్షలు, రూ.10 లక్షల కవరేజీ ప్లాన్లు కూడా ఉన్నాయి.
పోస్టాఫీస్ పథకం: రోజుకు రూ.2కే రూ.15 లక్షల ప్రమాద బీమా
Source: Asianet Telugu