సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, జెన్-జీ యువతపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు పట్టించుకోవాలని సూచించారు. నిరసనలు తెలుపుతున్న జెన్-జీ యువత దేశ వ్యతిరేకులు కారని, వారి ఆందోళనల్లో నిజాయతీ ఉందని భగవత్ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతూ, భగవత్ నేరుగా బీజేపీ నాయకత్వంతో చర్చించాలని అభిప్రాయపడ్డారు.
జెన్-జీపై భగవత్ వ్యాఖ్యలను బీజేపీ పట్టించుకోవాలని దీప్కే సూచన
Source: Vaartha