AI మాస్టర్ కోర్సు రేపు ప్రారంభం

AI మాస్టర్ కోర్సు రేపు ప్రారంభం

లెర్న్టెక్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాస్టర్ కోర్సును రేపు (శనివారం, ఆగస్టు 8, 2026) ఉదయం 10 గంటలకు (EST) ప్రారంభించనుంది. 100 గంటల (17 వారాల) ఈ కోర్సులో డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక జ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచ AI కన్సల్టింగ్ మార్కెట్ 2028 నాటికి $630 బిలియన్లకు చేరుకునే అంచనా ఉంది.

Source: Great Andhra

More in Technology

Read the live feed on ZapIndies