ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య జపాన్కు చెందిన నోమురా హోల్డింగ్స్ ఊరటనిచ్చే నివేదిక విడుదల చేసింది. 2022 నుంచి ఆగస్టు 2026 వరకు భారత్లో ఏఐ ప్రభావంతో 31,921 మంది ఉద్యోగాలు కోల్పోగా, 83,100 కొత్త ఉద్యోగ నియామకాలు జరిగాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో ఉద్యోగాలు తగ్గగా, ఐటీ సర్వీసెస్లో కొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. ఆసియా వ్యాప్తంగా 1,30,758 కొత్త ఉద్యోగాలు వచ్చాయని నివేదిక పేర్కొంది.
ఏఐతో భారత్లో కొత్త ఉద్యోగాలే ఎక్కువ: నోమురా నివేదిక
Source: Vaartha