E20 పెట్రోల్ విధానంపై రాహుల్ గాంధీ ఉద్యమ హెచ్చరిక

E20 పెట్రోల్ విధానంపై రాహుల్ గాంధీ ఉద్యమ హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విధానం ప్రజల జేబుల నుంచి డబ్బు దొంగిలించడమేనని, వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. మైలేజ్ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies