కేంద్ర ప్రభుత్వం 2025-26 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల చమురు దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని భావిస్తోంది. అయితే, వాహనదారులు మైలేజ్ తగ్గుతుందని, పాత ఇంజిన్లు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇథనాల్ బ్లెండింగ్: లాభాలు, నష్టాలపై చర్చ
Source: Zee Telugu News