ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనను ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. కస్టడీలో విచారణ సమయంలో అభ్యంతరకర మాటలు మాట్లాడారని మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు లేని చోట విచారణ చేశారని, తన కుటుంబసభ్యులను బెదిరించారని ఆరోపించారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు
Source: Zee Telugu News