బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ఏడు ప్రాజెక్టుల సమీక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే చట్టబద్ధంగా అనుమతులు పొందిన వాటిని మళ్లీ సమీక్షించడం సరికాదన్నారు. సమ్మక్క సాగర్తో సహా పెండింగ్ ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరారు.
సమ్మక్క సాగర్ అనుమతుల కోసం హరీశ్ రావు లేఖ
Source: Zee Telugu News