ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, విపత్తు నిర్వహణ, టీటీడీ తదితర కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎస్ రావత్, జె. శ్యామలరావు, కోన శశిధర్ తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు
Source: Zee Telugu News