మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాలమూరుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి శని అని ఆరోపించారు. కృష్ణాలో 160 టీఎంసీల నీళ్లు ఉన్నా రైతులకు ఇవ్వడం లేదని, ఉద్దేశపూర్వకంగా నీళ్లు ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎల్ఐ రిజర్వాయర్ నింపాలని డిమాండ్ చేశారు.
పాలమూరుకు రేవంత్, ఉత్తమ్ శని: బీఆర్ఎస్
Source: Zee Telugu News