2027లో భారత రాజకీయాల్లో యువత ఉద్యమం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జ్యోతిష అంచనాలు చెబుతున్నాయి. పేపర్ లీక్లు, నిరుద్యోగంపై ఆగ్రహంతో ఉన్న యువత సీజేపీ నేతృత్వంలో ఉద్యమించింది. ప్రభుత్వం పరీక్షల సంస్కరణలకు హామీ ఇచ్చింది. యువత విశ్వాసం తిరిగి పొందడం మోదీ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
2027లో భారత రాజకీయాల్లో యువత ఉద్యమం ప్రభావం
Source: ABP Desam