ఇన్స్టాగ్రామ్ రీల్స్తో జెన్ జీకి దగ్గరవుతున్న ప్రధాని మోదీ

ఇన్స్టాగ్రామ్ రీల్స్తో జెన్ జీకి దగ్గరవుతున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ యువతతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో ఆయన షేర్ చేసిన వీడియోలకు విపరీతమైన ఆదరణ లభించింది. విపక్షాలు విమర్శిస్తున్నా, 2029 ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంగా దీన్ని చూస్తున్నారు.

Source: Zee Telugu News

More in Politics

Read the live feed on ZapIndies