బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యువజన సదస్సు ఘనంగా ముగిశాయి. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార నెట్వర్కింగ్, సేవా కార్యక్రమాలతో మహాసభలు చిరస్మరణీయంగా సాగాయి.
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు ఘనంగా ముగిసినట్లు నివేదిక
Source: telugutimes.net