ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం, బెడ్‌రూమ్‌లో మంచానికి ఎదురుగా అద్దం, నీటి వస్తువులు, ముళ్ల మొక్కలు ఉంచడం వల్ల దంపతుల మధ్య వాదనలు, సంబంధాల్లో ప్రతికూలత, అనవసర ఖర్చులు వస్తాయని నమ్ముతారు. వీటిని తొలగించి మనీ ప్లాంట్ ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.
బెడ్‌రూమ్‌లో ఈ 3 వస్తువులు ఉంచొద్దు.. ఫెంగ్ షుయ్ వాస్తు
Source: Zee Telugu News