బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండు రోజులు భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, మన్యం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies