ఆగస్టు 15న బుధ-గురు యుతి దృష్టి యోగం ఏర్పడనుంది. ధనుస్సు, వృషభ, మీన, మకర రాశుల వారికి ఇది గోల్డెన్ పీరియడ్. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో భారీ లాభాలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
బుధ-గురు యుతి దృష్టి యోగం: 4 రాశులకు ధన వర్షం
Source: Zee Telugu News