ట్రాకింగ్ డివైజ్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు

ట్రాకింగ్ డివైజ్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు

తెలంగాణలో ప్రజా రవాణా వాహనాలు, క్యాబ్లు, స్కూల్ బస్సులకు వీఎల్టీడీ లేకపోవడంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమైంది. నిబంధనల ప్రకారం ట్రాకింగ్ డివైజ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండగా, రవాణా శాఖ అలసత్వంతో అమలు కావడం లేదు. దీంతో మహిళలు, విద్యార్థినుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.

Source: V6 News

More in Top Stories

Read the live feed on ZapIndies