E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర లక్ష నుంచి

E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర లక్ష నుంచి

బెంగళూరుకు చెందిన E3 Electric.AI తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ట్రయాన్ను రూ.99,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. C1x వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ. రేంజ్ ఇస్తుంది. AI ఫీచర్లు, 14 అంగుళాల చక్రాలు, 52 లీటర్ల స్టోరేజ్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

Source: ABP Desam

More in Business & Finance

Read the live feed on ZapIndies