హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు చేసి 49 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. బాధితులు కోల్పోయిన రూ. 13.87 కోట్లలో రూ. 98.89 లక్షలు రికవరీ చేసి అందజేశారు. ట్రేడింగ్ మోసాల్లో అత్యధికంగా 29 మంది అరెస్ట్ కాగా, తెలంగాణ నుంచే 13 మంది ఉన్నారు.
సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం.. 15 రాష్ట్రాల్లో 49 మంది అరెస్ట్
Source: V6 News