తెలంగాణలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 15న సుమారు 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అర్హులు. దరఖాస్తుకు ప్రత్యేక గడువు లేదు.
చేయూత పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు
Source: Zee Telugu News