అమెరికాలో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

అమెరికాలో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన 19వ ఆటా మహాసభలు ఘనంగా ముగిశాయి. ప్రపంచవ్యాప్త తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ మహాసభ లక్ష్యం. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Source: TV9 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies