ఔటర్ రింగ్ రోడ్డును జీరో యాక్సిడెంట్ జోన్గా మార్చేందుకు చర్యలు

ఔటర్ రింగ్ రోడ్డును జీరో యాక్సిడెంట్ జోన్గా మార్చేందుకు చర్యలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు, హెచ్ఎండీఏ కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2025లో ఇప్పటివరకు 37 ప్రమాదాల్లో 17 మంది మరణించగా, గత ఏడాది 68 ప్రమాదాల్లో 26 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో రోడ్డును జీరో యాక్సిడెంట్ జోన్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Source: V6 News

More in Top Stories

Read the live feed on ZapIndies