పదో తరగతి కూడా పాస్ కాని ఓ క్యాబ్ డ్రైవర్, హైదరాబాద్ టెక్ సంస్థ అడోన్‌మోలో ప్రోక్యూర్మెంట్ విభాగాధిపతిగా ఎదిగాడు. సహ వ్యవస్థాపకుడు శ్రవంత్ గాజుల అతని నిజాయితీ, నేర్చుకునే తపనను గుర్తించి మొదటి ఉద్యోగిగా చేర్చుకున్నారు. ఇంగ్లీష్ నేర్పించి బాధ్యతలు అప్పగించడంతో అతను అద్భుతంగా ఎదిగాడు. ఈ విజయగాథ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి టెక్ కంపెనీ హెడ్ వరకు.. స్ఫూర్తిదాయక ప్రస్థానం
Source: Asianet Telugu