చేయూత పథకం: కొత్త పింఛన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

చేయూత పథకం: కొత్త పింఛన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభించింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, దివ్యాంగులు తదితరులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షల లోపు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

Source: ABP Desam

More in Top Stories

Read the live feed on ZapIndies