బ్యాంకాక్ సమీపంలో పాఠశాల కాల్పుల్లో ఐదుగురు మృతి

బ్యాంకాక్ సమీపంలో పాఠశాల కాల్పుల్లో ఐదుగురు మృతి

బ్యాంకాక్ సమీపంలోని నోంతబురి ప్రావిన్స్లో శుక్రవారం 14 ఏళ్ల విద్యార్థి పాఠశాలలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. అనంతరం అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు రాకముందు తన తాత, నానమ్మను కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies