అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న 'వదంతి 2: ది మిస్టరీ ఆఫ్ మణి'కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మధురైలో జేసీబీ తవ్వకాల్లో రెండు అస్థిపంజరాలు బయటపడటంతో మొదలయ్యే కేసును ఎస్ఐ మూసా రజా ఛేదిస్తాడు. శశికుమార్ నటన, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వదంతి 2: మిస్టరీ ఆఫ్ మణి రివ్యూ - క్లైమాక్స్ ట్విస్ట్ బలంగా ఉంది
Source: Chitrajyothy