విశాల్ మకుటం ట్రైలర్ విడుదల

విశాల్ మకుటం ట్రైలర్ విడుదల

విశాల్ నటించిన 'మకుటం' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో విశాల్ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రంగా రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్, మిస్టరీ కలగలిసిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆగస్టు 14న చిత్రం విడుదల కానుంది.

Source: Telugu Bulletin

More in Entertainment

Read the live feed on ZapIndies