యష్ నటించిన 'టాక్సిక్' ట్రైలర్ విడుదలైంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వాసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
టాక్సిక్ ట్రైలర్: తండ్రీకొడుకుల మధ్య రక్తపాత పోరు
Source: Gulte Telugu