కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియా జంటగా తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలో సంచలన విజయం తర్వాత డిజిటల్‌కి సిద్ధమైంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డిజిటల్ రైట్స్‌ను సోనీ లివ్ కైవసం చేసుకోగా, ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
చెన్నై లవ్ స్టోరీ ఆగస్టు 21 నుంచి సోనీ లివ్‌లో
Source: Vaartha