టాక్సిక్ ట్రైలర్ లాంచ్‌లో నయనతార సంచలన వ్యాఖ్యలు

టాక్సిక్ ట్రైలర్ లాంచ్‌లో నయనతార సంచలన వ్యాఖ్యలు

యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియన్ చిత్రం 'టాక్సిక్' ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన నయనతార, తాను ఈవెంట్లకు దూరంగా ఉండటానికి కారణం మాట్లాడటం రాకపోవడమేనని, అయితే యష్ ఆహ్వానం మేరకు వచ్చానని చెప్పారు. యష్ కష్టాన్ని ప్రశంసిస్తూ ఆయన భార్య రాధిక సహకారం వెలకట్టలేనిదన్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies