మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య శనివారం మాటల యుద్ధం జరిగింది. రాహుల్ వీడియో సందేశంపై రిజిజు స్పందించగా, 2023లో కాంగ్రెస్ మద్దతుతోనే బిల్లు ఆమోదం పొందిందని, దానిని డీలిమిటేషన్తో ముడిపెట్టవద్దని రాహుల్ నిలదీశారు.
మహిళా బిల్లుపై రిజిజు-రాహుల్ మాటల యుద్ధం
Source: Mana Telangana