సీనియర్ నటి సుస్మితా ముఖర్జీ తన కెరీర్‌లో చెత్త సినిమాల్లో నటించడానికి కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెప్పారు. 2002లో భర్తతో కలిసి నడిపిన మీడియా కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడంతో కోటి రూపాయల అప్పులు వచ్చాయని, పిల్లల చదువుల కోసం అన్ని అవకాశాలూ స్వీకరించాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మంచి పాత్రలు మాత్రమే ఎంచుకుంటున్నట్లు తెలిపారు.
అప్పుల ఊబిలో చెత్త సినిమాలు చేశా: సుస్మితా ముఖర్జీ
Source: Chitrajyothy