తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. విజయ్‌తో త్రిష రిలేషన్ ఆరోపణలు చేసిన ఆమె, కుటుంబ పెద్దల సూచన మేరకు కేసును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ తిరిగి కలిసిపోవడం లేదని, విజయ్ గౌరవం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
విజయ్-సంగీత విడాకుల కేసు వెనక్కి
Source: Chitrajyothy