తెలంగాణ బోనాల పండుగ వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉందని పరిశోధనలు వెల్లడించాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని లాల్ దర్వాజాతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
బోనాల పండుగకు ఘన చరిత్ర, నేడు లాల్ దర్వాజాలో ట్రాఫిక్ ఆంక్షలు
Source: Webdunia Telugu