మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి 5,300 క్యూసెక్కుల వరద

మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి 5,300 క్యూసెక్కుల వరద

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి వరద ప్రవాహం పెరిగింది. శనివారం 5 వేల క్యూసెక్కులు విడుదల చేయగా, మోయతుమ్మెద వాగు నుంచి 300 క్యూసెక్కులు కలిసి మొత్తం 5,300 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఎల్ఎండీ నిల్వ 6.135 టీఎంసీలకు చేరింది. ఇరిగేషన్ శాఖ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించనుంది.

Source: V6 News

More in Top Stories

Read the live feed on ZapIndies