బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో తెలంగాణ, ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల ప్రమాదం ఉండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక
Source: Asianet Telugu