తెలంగాణలో SIR ప్రక్రియలో 74 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పెండింగ్లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎన్యూమరేషన్ పూర్తి కాలేదు. ఫారం సమర్పించని వారు BLOను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆగస్టు 17న ముసాయిదా జాబితా విడుదల కానుంది.
తెలంగాణ SIR: 74 లక్షల ఓటర్ల ఎన్యూమరేషన్ పెండింగ్
Source: HMTV