తెలంగాణలోని ముల్కనూర్ మహిళా సహకార డెయిరీ 23,450 మందికి పైగా సభ్యులతో రోజుకు 1.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తోంది. 2002లో ప్రారంభమైన ఈ సంస్థ రూ. 49 కోట్ల ఆస్తులతో మహిళా నేతృత్వ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ముల్కనూర్ డెయిరీతో గ్రామీణ మహిళల ఆర్థిక విప్లవం
Source: HMTV